Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

సూపర్ 129928 గ్రూఫ్-C ఉద్యోగాల భర్తీ కి ఆమోదం

ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక అద్బుతమైన గుడ్‌న్యూస్ రావడం జరిగింది. మినిస్టిరి ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ త్వరలో రానుంది. 

అయితే ఈ పోస్ట్ లు గ్రూఫ్ -C పోస్ట్ లు గా చెపుకోవచ్చును. మొత్తం 129928 పోస్ట్ లకు సంబందించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చెయ్యనున్నారు. ఇయితే ప్రస్తుత్తం ఈ పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు ఒక రాజపత్రం విడుదల కావడం జరిగింది. 

upcoming group c 129928 jobs telugu
పోస్ట్‌లు :

కానిస్టేబుల్ జనరల్ డ్యూటిగా చెప్పుకోవచ్చును.

మొత్తం ఖాళీలు :

129929  మగవారికి ఉన్న ఖాళీలు 125262, మహిళలకు ఉన్న ఖాళీలు 4667 చెప్పడం జరుగుతుంది. (పని భారాన్ని బట్టి వైవిధ్యానికి లోబడి ఉంటుంది) అని కూడ చెప్పడం జరుగుతుంది. upcoming group c 129928 jobs telugu

జీతం: 

పే మ్యాట్రిక్స్‌లో (రూ. 21700- 69100)

వయోపరిమితి: 

18 మరియు 23 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 

వయో సడలింపు: 

షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు ( SC, ST) 5 సంవత్సరాలు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ( OBC) 3 సంవత్సరాలు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా ప్రచారం చేయబడినట్లుగా వయోపరిమితిని నిర్ణయించడానికి కీలకమైన తేదీ ఉంటుంది, మరియు  ఎక్స్-అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాల సడలింపు ఎక్స్-అగ్నివీర్స్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాల సడలింపు

అర్హతలు :

కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ లేదా తత్సమానం అర్హతను కలిగి ఉండాలి.

(ii) సెంట్రల్ రిజర్వ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి రిక్రూట్‌మెంట్ కోసం కావలసిన శారీరక మరియు వైద్య ప్రమాణాలు ఉండాలి.

(iii) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) కోసం సూచించిన విధంగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ మరియు వ్రాత పరీక్షలో అర్హత సాధించాలి

గమనిక: మాజీ-అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నుండి మినహాయింపు ఉంటుంది.

అయితే దీనికి సంబందించి పూర్తి సమాచరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. ప్రస్తుత్తం కేవలం షార్ట్ నోటిస్ మాత్రమే రావడం జరిగింది. విద్యార్థులు అందరు గమనించాలి. 

గెజిట్ ను గెజిట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ లోని వెళ్ళీ చూసుకోవచ్చును. దానిలో నోటిస్ కనిపిస్తుంది. 

Post a Comment

0 Comments