ఈ రోజు ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. IGI ఏవియేషన్ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 1086 ఉద్యోగాలు గా చెప్పుకోవచ్చును. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏవియేషన్/ఎయిర్‌లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా అవసరం లేదు. 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది : 12 April 2023
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 21 June 2023
రాత పరీక్ష తేదిని త్వరలో ప్రకటిస్తారు, పరీక్ష వ్రాసిన 20 రోజులకు ఫలితాలు ప్రకటిస్తాము అని చెప్పడం జరుగుతుంది.
పొస్ట్ యొక్క పేరు : కస్టమర్ సర్వీస్ ఎజెంట్ గా చెప్పడం జరుగుతుంది.
అర్హతలు:
ఇంటర్ చదివిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
జీతం:
25000-35000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు :
18-30 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది.
ఎలా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష, 90 నిమిషాల వరకు టైమ్ ఇవ్వడం జరుగుతుంది.
వ్రాత పరీక్షలో 100 ఆబ్జెక్టివ్-రకం బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న 1 మార్కును కలిగి ఉంటుంది. పరీక్ష స్థాయి 12వ తరగతి/గ్రేడ్ వరకు ఉంటుంది. పరీక్ష ద్విభాషా (ఇంగ్లీష్ & హిందీ) లో నిర్వహించబడుతుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఢిల్లీలోని కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయంలో వ్యక్తిగత ఇంటర్వ్యూకి వెళతారు. ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం కాల్ లెటర్‌లో అందించబడుతుంది, అది కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. వ్రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలో వారి సంయుక్త పనితీరు ఆధారంగా అభ్యర్థి తుది ఎంపిక చేయబడుతుంది. అయితే, తుది ఎంపిక కోసం విజయవంతమైన పత్ర ధృవీకరణ ( DV ) మరియు వైద్య పరీక్ష కూడా అవసరం.
పరీక్ష ఎక్కువడ ఉంటుంది:
తెలుగు రాష్ట్రాలకు విశాఖపట్నం, హైదరాబాద్
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలెను.
పూర్తి నోటిఫికేషన్ చూడడానికి మరియు అప్లై చేసుకొవడానికి ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి Click Here
0 Comments