Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP అంగన్‌వాడిలో ఉద్యోగాలు అర్హత 7,10 తరగతులు, 10 రోజులకు జాబ్

ఆంధ్రపదేశ్ కడప జిల్లా లో వివిధ అంగన్‌వాడిలో ఉద్యోగాల భర్తీకి సంబందించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. చాలా తక్కువ విద్యార్హతతో జాబ్ చేసుకోవచ్చును. 

ముఖ్యమైన తేదిలు :

అప్లై చేసుకొవడానికి చివరి తేది : 03/05/2023

ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 09/05/2023

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం : సంబందిత రెవెన్యూ డివిజన్ అధికారివారి కార్యలయము

AP Anganwadi jobs 2023

ఖాళీలు :

అంగన్‌వాడి కార్యకర్త - 12, అంగన్‌వాడి సహయకురాలు -40, మినీ అంగన్‌వాడి కార్యకర్త -04 ఖాళీలు ఉన్నాయి

అర్హతలు:

అంగన్‌వాడి కార్యకర్త పోస్ట్ లకు పదోతరగతి, అంగన్‌వాడి సహయకురాలు మరియు మినీ కార్యకర్త పోస్టలకు 7 వ తరగతి చదివి ఉండాలి. అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

వయస్సు :

21 నుండి 35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం : 

పదోతరగతిలో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ & వివిధ రిజర్వేషన్ ల అధరంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లో పట్టిక ఇవ్వడం జరిగింది.

ఎలా అప్లై చేసుకోవాలి:

దరఖాస్తు ఫారం నింపి సంబందిత దృవపత్రాలు నకళ్ళు జత చేసి సంబందిత శిశు అభివృద్ది పదక అధికారి వారి కార్యలయము ఐ.సి.డి.యస్ పాజెక్ట్ కార్యలమునందు సమర్పించవలెను.

పూర్తి సమాచర నోటిస్ కొరకు మరియు అప్లై చేసుకునే దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here


Post a Comment

0 Comments