ఈ రోజు హైకోర్ట్ వెబ్‌సైట్ స్కిల్ టెస్ట్ లకు సంబందించి మూడు అతి ముఖ్యమైన ప్రకటనలు రావడం జరిగింది.
మొదటిది టైపిస్ట్ మరియు కాఫీస్ట్ పోస్ట్ లకు సంబందించి స్కిల్ టెస్ట్ తేదీలు ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ లకు 1:3 నిష్పతి లో ఎంపిక చేస్తు గంతలో జాబితా విడుదల చేసిన విషయం తెలిసింది. అయితే వీరికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఈ నెల 21 నుంచి నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులు 7 AM పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చెయ్యవలసి ఉంటుంది. హల్ టికెట్లు ఈ నెల 17 వ తేది నుంచి ఇవ్వనున్నారు.
మరోక చిన్న విషయం EWS కోటాకు చెందిన మచ్చ కనక దుర్గ గారిని కూడా కాఫీస్ట్ పోస్ట్ స్కిల్ టెస్ట్ కు ఎంపిక చేస్తు ఒక నోటిస్ ప్రత్యకంగా విడుదల చెయ్యడం జరిగింది.
రెండో అంశం డైవర్ పోస్ట్ లకు సంబందించి కూడా స్కిల్ టెస్ట్ లకు సంబందించి తేదిలు ఇవ్వడం జరిగింది. 1 PM నుంచి 6 PM వరకు ఈ నెల 26 వ తేదిన గన్నవరం లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.
స్కిల్ టెస్ట్ లకు వచ్చే అభ్యర్థులు హల్‌టికెట్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ , ఎక్స్‌పిరియన్స్ సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ తీసుకొనిరావలెను. అడ్రస్: RTAFC Testing Station, Opposite Airport, Gannavaram NH 16 Krishna Distict Pin Code 521102
పూర్తి సమాచరం కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని చూడవచ్చును.
0 Comments