ఆంధ్రపదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 03 ( No 436 ) పేరుతో ఒక జీవో 28-04-2023 న విడుదల చెయ్యడం జరిగింది.
ప్రొబేషన్ పిరియడ్ పూర్తి చేసిన వారికి ఒక్క సారిగా జీతం పెరగడం జరిగింది. అయితే ఎవరైతే AP లో గ్రామ వార్డ్ సచివాలయల గురించి ఎదురుచూస్తున్నారో వారికి జాబ్ మీద మరింత ఆసక్తి పెరిగే విధముగా శాలరీలు పెరగడం జరిగింది.
అయితే ప్రత్యకించి AP VRO శాలరీ భారిగా పెరగడం జరిగింది. ( గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్-ll) / వార్డు
రెవెన్యూ కార్యదర్శి రూ.22460 - 72810 వరకు జీతం రానుంది) వీటితో పాటు మిగిలిన అన్ని పోస్ట్ లకు అదే రితిలో పెరగడం జరిగింది. జీవో ఇమెజ్ క్రింద ఇవ్వడం జరిగింది.
గతంలో విడుదల చేసిన జీవో ని బట్టి VRO అర్హతలు వచ్చే కొత్త నోటిఫికేషన్ కి మారడం కూడ జరిగింది. త్వరలో వచ్చే కొత్త నోటిఫికేషన్‌కి ఏ విభాగం లో డిగ్రీ చదివిన అప్లై చేసుకోవచ్చును. అయితే ఇప్పుడు చాలా మంది అభర్థులు VRO పోస్ట్‌లకు అప్లై చేసుకోనున్నారు. దీని ద్వార పోటి ఎక్కువగా అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వడం మంచిది.
AP VRO అర్హత మీద వచ్చిన జీవో సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments