Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP గ్రూఫ్-2 లో 1082 పోస్ట్‌లు ఇవే, సూపర్ పోస్ట్‌ల వారిగా ఖాళీల లిస్ట్

ఆంధ్రప్రదేస్ లో ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థుల లో చాలా మంది గ్రూఫ్-2 ఉద్యోగాలపై ఎక్కువ దృష్టిపెట్టడం జరిగింది. అయితే దీని గురించి చాలా మంది చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. కుంత మంది ట్విటర్ లో కూడా నోటిఫికేషన్ ఇవ్వమని రిక్‌వస్ట్ చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో ఏ డిపార్ట్ లో ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుపుతు ఒక లిస్ట్ విడుదల కావడం జరిగింది. 

appsc group 2 Vacancies update 2023

గ్రూఫ్-2 లో 1082 ఖాళీలు ఉన్నాయి అనే విషయం మనకి గతంలోనే తెలుసు అయితే ఇప్పుడు డిపార్ట్‌ వారిగా ఖాళీలు చూదం రండి.

అయితే ఈ పోస్ట్ లకు సంబందించి నోటిఫికేషన్ రాలేదు. అన్ని అనుమతులు పొందితే త్వరలో విడుదల కావచ్చు.

అసిస్టెంట్ రిజిస్ట్రార్ (గ్రూప్-II) - 101, 

జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ (గ్రూప్-11)- 0

సీనియర్ ఆడిటర్ (ఆడిట్ సబ్ సర్వీసెస్)-56

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్-11)-23

సీనియర్ అకౌంటెంట్ (APGLIC)-22

జూనియర్ అకౌంటెంట్ (APGLIC)-4

ఆడిటర్ (PAO)-0

అసిస్టెంట్ ఆడిటర్. (PAO)-23

సీనియర్ అకౌంటెంట్ (ట్రెజర్స్)-31

జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీస్)-37

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్-11)-161

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ (గ్రూప్-11)-13

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (గ్రూప్-11)-18

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ (1)-12

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్-11-10

టైపిస్ట్-కమ్-అసిస్టెంట్ (గ్రూప్-11)-16

మున్సిపల్ కమిషనర్-Gr-III (గ్రూప్-11)-0

విస్తరణ అధికారి (RD) (గ్రూప్-1)-135

డిప్యూటీ తహశీల్దార్ (Gr-II)-42

సబ్ రిజిస్ట్రార్ Gr-11 (గ్రూప్-11)-16

ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్-150

జూనియర్ అసిస్టెట్- 212

పైన తెలిపిన ఖాళీలు పోస్ట్ ల వారిగా ఉండడం జరిగింది. అయితే మీ యొక్క విలువైన సూచనలు మరియు మీ యొక్క అభిప్రాయన్ని కామెంట్ వ్రాయండి.  

Post a Comment

0 Comments