Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

కొత్తగా వచ్చిన గ్రూఫ్-C MTS 709 పోస్ట్ లు అప్లై చేసుకోండి.

ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు విశ్వభారతి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ, ఏకీకృత బోధన మరియు నివాస కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

దీని లో తాజాగా గ్రూఫ్-A,B,C ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే మొత్తం పోస్ట్ లు 709 కాగా దానిలో MTS పోస్ట్ లు 405 గా చెప్పుకోవచ్చును, నిజానికి ఇది చాలా మంచి నోటిఫికేషన్

SSC MTS Jobs 2023 telugu viswa bharati

 ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తు ఫారమ్ యొక్క ఆన్‌లైన్ సమర్పణ: 17 ఏప్రిల్ 2023 నుండి 16 మే 2023 వరకు (వరకు 11:30PM)

పోస్ట్ లు :

రిజిస్ట్రార్

ఆర్థిక అధికారి

లైబ్రేరియన్

డిప్యూటీ రిజిస్టార్

అంతర్గత Aduit

అసిస్టెంట్ లైబ్రేరియన్

అసిస్టెంట్ రిజిస్ట్రార్

సెక్షన్ ఆఫీసర్

అసిస్టెంట్ / సీనియర్ అసిస్టెంట్

అప్పర్ డివిజన్ క్లర్క్ ఆఫీస్ అసిస్టెంట్

లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

మల్టీ టాస్కింగ్ సిబ్బంది

ప్రొఫెషనల్ అసిస్టెంట్

సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్

లైబ్రరీ అసిస్టెంట్

లైబ్రరీ అటెండెంట్

ప్రయోగశాల సహాయకుడు

లేబొరేటరీ అటెండెంట్

అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)

జూనియర్ ఇంజనీర్ (సివిల్)

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

ప్రైవేట్ సెక్రటరీ/PA స్థాయి-B

పర్సనల్ అసిస్టెంట్/ PA స్థాయి -C

స్టెనోగ్రాఫర్

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్

సాంకేతిక సహాయకుడు

సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్

సీనియర్ సిస్టమ్ అనలిస్ట్

సిస్టమ్ ప్రోగ్రామర్

అర్హతలు : 

MTS ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతి లేదా ITI చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

మిలిగిన పోస్ట్ ల యొక్క అర్హతలు నోటిఫికేషన్ లో చూసుకోండి. లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

వయస్సు : 

పోస్ట్ ని బట్టి 32-57 వరకు ఇవ్వడం జరిగింది. SC,ST లకు 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు, PWD వారికి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి : ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. 

ఎలా ఎంపిక చేస్తారు : 

పోస్ట్ ని బట్టి రాత పరీక్ష, సిల్ టెస్ట్, ద్వారా ఎంపిక చేస్తారు.

పూర్తి సమాచరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలి అనుకున్న లేదా పూర్తి సమాచరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here

జిల్లా కోర్ట్ లో సరికొత్త ఉద్యోగాలు అప్లై చేసుకొవడానికి టైమ్ ఉంది పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click here 

Post a Comment

0 Comments