Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Court Jobs : జిల్లా కోర్ట్ కొత్త ఉద్యోగాలకు అప్లై చేసే వారు తక్కువే. తగ్గిన పోటి.

జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తు ఇటివల అనంతపురం కోర్ట్ కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. 

ఈ ఉద్యోగాలకు అర్హతలు డిగ్రీ, ఇంటర్, 7వ తరగతులుగా నిర్ణయించడం జరిగింది. ఎక్కువ మంది ఆసక్తి చూపేది మాత్రం రికార్డ్ అసిస్టెంట్ ( ఇంటర్ అర్హత ), ఆఫీసర్ సబార్డ్‌నెట్ ( 7 వ తరగతి అర్హత ) గా చెప్పుకోవచ్చును.

Court Jobs 2023 telugu

ఏపి 13 జిల్లాలలో ఎవరైన అప్లై చేసుకోవచ్చు, అయినప్పటికి జాబ్ వస్తే మాత్రం అనంతపురం లో మాత్రమే చెయ్యవలసి ఉంటుంది.

అయితే ఈ రోజు ఈ జాబ్స్ పై పోల్ నిర్వహించగా ఈ అభిప్రాయం అభ్యర్థుల నుండి రావడం జరిగింది. అప్లై చేసుకోము మాకు ఆసక్తి లేదు అని 59% మంది పోల్ చెయ్యగా, చేసుకుంటాము అని కేవలం 17% మంది మాత్రమే పోల్ చెయ్యడం జరిగింది. 

ఇంకా మంచి నోటిఫికేషన్ వస్తే చెప్పండి అని 13%  మంది చెప్పగా, ఆ జిల్లాలో జాబ్ చెయ్యడం కుదరదు, అందుకే అప్లై చేసుకోలేదు అని 11% మంది చెప్పడం జరిగింది. 

దీని బట్టి చూస్తే అప్లై చేసుకునే వారు తక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్న్ వారు ఈ జాబ్స్ కి తప్పనిసరిగా అప్లై చేసుకోండి.

మీకు ఈ జాబ్స్ గురించి పూర్తి సమాచరం తెలుసుకోవాలి అనుకుంటె ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here

అతి ముఖ్యంగా 7 వ తరగతి చదివిన వారు ఆఫీస సబార్డ్‌నెట్ జాబ్స్ కి ట్రై చెయ్యండి. 

Post a Comment

0 Comments