ఆంధ్రప్రదేశ్ లో లోకల్ గా ఉండి జాబ్ చేసుకోవాలి అనుకునే వారికి ఇది ఒక గుడ్‌న్యూస్ గా చెప్పుకోవచ్చును.
రాత్రి సమయంలో స్కూళ్లకు కాపలగా ఉండడానికి మరియు ఇతర ఇతర చిన్న చిన్న పనులు చెయ్యడానికి వాచ్‌మెన్ ల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అర్హతలు :
గ్రామీణ లేదా సంబందిత పట్టణ ప్రాతం లో నివాసి అయి ఉండాలి.
వయస్సు 60 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆయా కుక్ కమ్ హెల్పర్స్ భర్తలకు మొదటి ప్రాదాన్యత ఇస్తారు. వారు లేని పక్షలో గ్రామ/వార్డ్ మాజీ సైనికులకు రెండొ ప్రాదాన్యత ఇస్తారు.
వీరెవరు లేని పక్షంలో ఇతర వ్యక్తిని నియమిస్తారు.
ఇతర వ్యక్తులు ఆసక్తి చూపించినచో సులభంగా జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆసక్తి ఉన్న వారు ప్రయత్నించడం ఒక మంచి అభిప్రాయంగానే చెప్పుకోవచ్చును.
మే 1 వ తేదినుండి పాఠశాలల్లో వాచ్ మన్లను నియమించేలే చర్యలు తీసుకోనున్నారు.
అయితే దీనిపై మీ అభిప్రాయన్ని కామెంట్ వ్రాయండి. మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ చెయ్యండి.

0 Comments