Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Dist Court Jobs : కాల్స్ వస్తాయి చూడండి జాబ్ లో జాయిన్ అవ్వండి.

ఆంధ్రప్రదేశ్ లో 3673 పోస్ట్ ల భర్తీకి సంబందించి 90% ప్రక్రియ పూర్తి అయినట్లుగా మనకి తెలుస్తుంది. 

CBT పరీక్షను విజయవంతగా పూర్తి చేసిన అభ్యర్థుల లో చాలా మంది DV ( దృవ పత్రలా పరిశీలన ) కూడ పూర్తి చేసారు. అయితే  వీరు అన్ని సక్రమంగా పూర్తి చేసి ఉన్నారు. జాబ్ లో ఎప్పుడు చేరాలి, అనే చిన్న సందేహం లో వున్నారు. అయితే వీరికి డిస్ట్రిక్ కోర్ట్ నుండి జాబ్ లో చేరండి అని కాల్ వస్తుంది. గతంలో హైకోర్ట్ లో జాబ్ వచ్చిన వారికి కూడా ఇలానే కాల్స్ రావడం జరిగింది. 

Dist Court Jobs dv update

2nd లిస్ట్ ఎప్పుడు :

కొంత మంది అభ్యర్థులు 1 మార్కు, 2 మార్కులలో మిస్ అయిన వారు రెండో లిస్ట్ గురించి ఎదురుచూస్తున్నారు. అయితే 2nd లిస్ట్ మొత్తం ప్రక్రియ పూర్తి అయిన తరువాత మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశలు ఉన్నాయి.

కొంత మంది అభ్యర్థులు సెలెక్ట్ అయినప్పటికి DV కి హజరుకాలేదు అంటే వీరికి ఆ యొక్క జాబ్ మీద ఆసక్తి లేదు, ఇలా కొన్ని పోస్ట్ లు ఖాళీగా ఉంటాయి. వీటిని భర్తీ చెయ్యడానికి 2nd లిస్ట్ ని త్వరలో విడుదల చేసే అవకాశలు ఉన్నాయి. 

లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాచరం లేదు. ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.

ఈ రోజు వచ్చిన సమాచరం :

అధికారిక వెబ్‌సైట్ లో ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. స్టైనోగ్రాఫర్ గ్రేడ్-3 కి సంబందించి. స్కిల్ టెస్ట్ కి సంబందించి తేదిలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబందించిన వారు అధికారిక వెబ్‌సైట్ లోని వెళ్ళి చూసుకోవచ్చును. 

జిల్లా కోర్ట్ లో సరికొత్త ఉద్యోగాలు అప్లై చేసుకొవడానికి టైమ్ ఉంది పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here 

Post a Comment

0 Comments