ఆంధ్రపదేశ్ లో DSC వస్తుంది అనే వార్త ఇటివల కలాలలో నిరుద్యోగులలో ఆశలు రేపింది. అయితే చాల మంది అభ్యర్థులకు ఎన్ని పోస్ట్ లకు వస్తుంది అనే విషయం మీద సరైన క్లారిటి లేదు. కుంత మంది 20,000 పోస్ట్ ల వరకు వస్తుంది అన్న వారు కూడా ఉన్నారు.
అయితే దీని మీద పోల్ నిర్వహించడం జరిగింది. 49% మంది 15000+ పోస్ట్ వస్తాయి అని పోల్ చెయ్యండ జరిగింది. 30,000 పోస్ట్ లు అని కేవలం 4% మంది. 20,000 పోస్ట్ లు అని 7% మంది, 1000 కన్న తక్కువ పోస్ట్ లు వస్తాయి అని 17% శాతం మంది పోల్ చెయ్యడం జరిగింది. వచ్చే వరకు చెప్పలేము అని 22% మంది పోల్ చెయ్యడం జరిగింది.
పోల్ లో మొత్తం 1900 మంది పాల్గొనడం జరిగింది. పోల్ ని మనం ఒక 70% వరకు నమ్మవచ్చును.
దీని బట్టి చుస్తే 15000+ పోస్ట్ లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు ఇప్పటి నుండే చదవడం చాలా వరకు మంచిది
3 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉన్న టెస్ట్ బుక్ లను చదవవలెను మరియు ఇతర అన్ని అంశాల సిలబస్‌లను G.K and కరెంట్ అఫైర్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా చదవడం ముఖ్యం.
నోటిఫికేషన్ వచ్చిన తరువాత చదవడానికి టైమ్ ఉండదు.
DSC పరీక్ష జూన్ చివరి వారం లో గాని లేదా జులై నెలలో ఉండే అవకాశలు ఉన్నట్లుగా కూడమనకి తెలుస్తుంది.
మీకు మోడల్ బిట్స్ ఇవ్వడానికి మావంతు ప్రయత్నం మేము చేస్తాము. మీ యొక్క అభిప్రాయన్ని కామెంట్ వ్రాయండి. టెలిగ్రామ్ గ్రూఫ్ లో కూడా చేరండి Click Here


0 Comments