SSC MTS నోటిఫికేషన్ కి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపిన విషయం మనకి తెలిసింది. అయితే ఈ పొస్ట్ లకు సంబంది పరీక్ష సమయం చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పటికి అప్లికేషన్ స్టేటస్, మరియు సిటీ ఇన్పర్మెషన్ చుసుకున్నారు.
అయితే మీకోసం Top 20 మోడల్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది.
మీకు ఏది సరైన ఆన్సర్ అనిపిస్తే దాని మీద క్లిక్ చెయ్యండి.
చివరిలో సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మీరు ఎన్ని బిట్స్ కి సరైన సమాదానం పెట్టారో తెలుస్తుంది.

0 Comments