SSC MTS కి సంబందించిన హల్‌టికెట్లు ఈ రోజు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి హల్‌టికెట్లు డైరెక్ట్ గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
MTS పరీక్ష రెండు సెక్షన్స్ లో జరగనుంది. మొదటి సెషన్ క్వాలిఫై అయితే చాలు, రెండొ సెషన్ లో మెరిట్ తీసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
అంటే అభ్యర్థులు రెండో సెషన్ లో ఎక్కువ మార్కులు సాధించవలసిన అవసరం ఉంది.
హల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దానిలో ఉన్న నిబందనలను చదివి అనుసరించండి. డౌన్‌లోడ్ చేసుకొవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here

0 Comments