ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక అతి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రల వారు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. కేవలం మీరు ఇంటర్ చదివితే చాలు. SSC నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: మే 9, 2023 నుండి జూన్ 8, 2023 వరకు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం: జూన్ 8, 2023 23:00
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం: జూన్ 10, 2023 23:00 గంటలకు
చలాన్ రూపొందించడానికి చివరి తేదీ మరియు సమయం: జూన్ 11, 2023 23:00 గంటలకు
పోస్ట్ లు :
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO
అర్హతలు:
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (C&AG), కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)/ DEO గ్రేడ్ 'A' కోసం: గణితశాస్త్రంలో సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన బోర్డ్ నుండి చేసి ఉండాలి.
LDC/ JSA మరియు DEO/ DEO గ్రేడ్ ‘A’ పోస్ట్‌ల కోసం : అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అయితే వారు తప్పనిసరిగా ఆగస్టు 1, 2023న కటాఫ్ తేదీ లేదా అంతకు ముందు తప్పనిసరిగా అవసరమైన అర్హతను కలిగి ఉండాలి. SSC MTS inter Qualification 1600 jobs telugu
వయస్సు:
18-27 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. SC ST -5, OBC -3 PWD -10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం: పోస్ట్ ని బట్టి 19,900-63,200 వరకు ఇవ్వడం జరిగింది.
ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఎంపిక విధానం :
పరీక్ష రెండు అంచెలలో నిర్వహించబడుతుంది: టైర్-I మరియు టైర్-II. కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు నార్మలైజేషన్ చెయ్యబడాతాలు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క తాత్కాలిక సమాధానాల కీలు పరీక్ష తర్వాత కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచబడతాయి. పరీక్ష తెలుగులో కూడా నిర్వహించబడుతుంది.
పరీక్ష కేంద్రలు :
తెలుగు రాష్ట్రం లో చీరాల, గుంటూరు
కాకినాడ
కర్నూలు
నెల్లూరు
రాజమండ్రి
తిరుపతి
విజయనగరం,
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
కరీంనగర్
వరంగల్
ఫీజు :
అభ్యర్థులు రూ. 100/- (రూ. వంద మాత్రమే) చెల్లించాలి. రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వికలాంగులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM)కి చెందిన అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
అభ్యర్థులు నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments