ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.
అయితే గ్రూఫ్-1 లో 140 ఖాళీలు, గ్రూఫ్-2 లో 1080 ఖాళీలు ఉన్న విషయం మన అందరికి తెలిస్తేది. APPSC లో మెంబర్ గా ఉన్న పరిగే సుధీర్ గారు ఆన్‌లైన్ లో చురుగ్గ ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయన తన యొక్క ట్విటర్ ఖాతా ద్వారా అభ్యర్థుల యొక్క సందేహలకు సమాదనం చెబుతున్నారు.
అయితే ఒక అభ్యర్థి ట్విటర్ ఖాతా ద్వారా కొత్త గ్రూఫ్-1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడగం జరిగింది. దానికి సమాదానంగా అయన 140 ఖాళీలతో గ్రూఫ్ -1 నోటిఫికేషన్ సెప్టెబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది.
మరో అభ్యర్థి గ్రూఫ్-2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగగా జూన్ లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అయన ఈ యొక్క తేదిలను కేవలం తాత్కాలిక మైన తేదిలుగా లేదు ఒక అంచనాగా మాత్రమే చెప్పడం జరిగింది.
మరో వ్యక్తి సర్, దయచేసి గ్రూప్-2 ప్రిలిమినరీ 1:50 నిష్పత్తిని పరిగణించండి సర్ అని అడుగగా దానికి కూడా సానుకూలంగా స్పదించినట్లుగా తెలుస్తుంది.
కొత్త నోటిఫికేషన్ ల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వడం చాలా వరకు మంచిది. గ్రూఫ్-2 గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులు త్వరలోనే మీ కల నెరవెరనుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును.
మీ యొక్క ప్రెండ్స్ కి ఈ యొక్క సమాచరం షేర్ చెయ్యండి. మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ వ్రాయండి.
0 Comments