కోర్ట్ లో ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒకే సారి 3 నోటిఫికేషన్ లు రావడం జరిగింది. కాపీయర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
డిగ్రీ పూర్తి చేసి టైపింగ్ వచ్చిన వచ్చిన అభ్యర్థులు ఈ పొస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. ఆంధ్రపదేశ్ అభ్యర్థులు కూడా ఈ పొస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. అయితే ఈ నోటిఫికేషన్ తెలంగాణ కోర్ట్ కి సంబందించి రావడం జరిగింది.
వయస్సు 18-34 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC, St, BC,EWS వారికి 5 సంవత్సరాల వరకు సండలింపు ఇవ్వడం జరుగుతుంది. మరియు PWD వారికి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
టైపింగ్ పోస్ట్ లకు ఎంపిక విదానం : రిక్రూట్‌మెంట్ పద్ధతిలో కంప్యూటర్ల వాడకంతో ఇంగ్లీష్ టైప్‌రైటింగ్ పరీక్ష ఉంటుంది, ఇది 45 w.p.m వేగంతో 10 నిమిషాలు ఉంటుంది. మరియు 100 మార్కుల వెయిటేజీని కలిగి ఉంటుంది. టైపింగ్ పరీక్షకు కనీస అర్హత మార్కులు O.C, EWS కి 40% , 35% BC అభ్యర్థులు మరియు 30% SC, STలు మరియు P.H. కేటగిరీలకు ఇవ్వడం జరిగింది.
ఇతర పొస్ట్ లకు సంబందించిన ఎంపిక విధానం అధికారిక వెబ్‌సైట్ నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును. అదికారిక వెబ్‍సైట్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. Click Here
0 Comments