ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
AP లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ పోస్ట్ లకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
పేపర్ నోటిఫికేషన్ విడుదల: 27-05-2023
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30-05-2023 నుండి 05-06-2023 వరకు
రాష్ట్ర కార్యాలయం ద్వారా ప్రతి పోస్ట్ కోసం 1:3 మెరిట్ జాబితాను రూపొందించడం: 06-06-2023 నుండి 07-06-2023 వరకు
జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్: 8-06-2023 నుండి 9-06-2023 వరకు
జిల్లా స్థాయిలో నైపుణ్య పరీక్ష / వ్యక్తిత్వ పరీక్ష: 10-06-2023 నుండి 12-06-2023 వరకు
తుది ఎంపిక జాబితా: 12-06-2023
అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల జారీ: 13-06-2023
కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌లోకి ప్రవేశించండి: 13-06-2023
డ్యూటీకి రిపోర్టింగ్: 14-06-2023
పోస్ట్ లు మరియు అర్హతలు :
1) ప్రిన్సిపాల్ మొత్తం 95 పోస్ట్ లు కనీసం 50% మార్కులతో B.Ed, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మొత్తం 846 పోస్ట్ లుగా చెప్పుకోవచ్చును. B.Ed,BE/B.Tech/B.Sc/MBBS/PG Diploma/M.Com/M.Sc/MBA ఉత్తీర్ణతగా చెప్పుకోవచ్చును.
3) CRT మొత్తం 374 పోస్ట్ లు B.Ed. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా చెపుకోవచ్చును.
4) PET మొత్తం 45 పోస్ట్ లు అండర్ గ్రాడ్యుయేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, BPEd లేదా MPEd గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
అకడమిక్ మెరిట్ అధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. పదోతరగతి,ఇంటర్ డిగ్రీ, PG, సర్వీస్, స్కిల్ టెస్ట్ ఇలా పోస్ట్ ని బట్టి 100 మార్కులకు వెయిటేజి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ముఖ్యమైన అంశాలు :
రాష్ట్ర కార్యాలయం నుండి కేటగిరీ వారీగా, సబ్జెక్ట్ వారీగా రోస్టర్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి
జిల్లా స్థాయి కమిటీ వివిధ సామర్థ్యాలను అంచనా వేసే నైపుణ్య పరీక్షను నిర్వహిస్తుంది
సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్, మెరిట్ జాబితాను ఖరారు చేయడం, అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు జారీ చేయడం మొదలైన వాటిలో జిల్లా స్థాయి కమిటీ పాత్ర ఉంటుంది.
పేపర్ నోటిఫికేషన్ జారీ చేయడం, ఆన్‌లైన్ దరఖాస్తులను సిద్ధం చేయడం, అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం, రోస్టర్ పాయింట్లను సిద్ధం చేయడంలో రాష్ట్ర కార్యాలయం పాత్ర ఉంటుంది.
అభ్యర్థులకు స్థానిక స్థితి నిర్ధారణ పత్రలు ఉండాలి. Notification Link
0 Comments