ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక బంఫర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొత్తం 8612 ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. ఇండియా మొత్తం లో ఎవరైన ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు, పరీక్ష తెలుగు లో ఉంటుంది. పరీక్ష కేంధ్రలు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
మొత్తం ఖాళీలు:
8612
ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ - 5538
ఆఫీసర్ స్కేల్ -1 - 2485
(వ్యవసాయ అధికారి) -60
ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్)- 3
(ట్రెజరీ మేనేజర్)-8
ఆఫీసర్ స్కేల్ II (లా)-24
(CA)- 21
ఆఫీసర్ స్కేల్ II (IT) -68
(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)- 332
ఆఫీసర్ స్కేల్ III-73
ఆర్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, నిర్దేశించిన విధంగా స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం ( వున్న లేకున్న పర్వలేదు )
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది కలిగి ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీ, యానిమల్ హస్బెండరీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ యొక్క పని పరిజ్ఞానం ఉన్న లేకున్న అప్లై చేసుకోవచ్చును.
మిగిలిన పోస్ట్ లకు సంబందించిన అర్హతలు నోటిఫికేషన్ లో చూసుకోండి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
వయస్సు:
పోస్ట్ ని బట్టి 18-30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC,ST కి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు వయస్సు లో సడలింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఎంపిక విధానం:
ప్రాధమిక పరీక్ష, మెయిన్స్ పరీక్ష కొన్ని పోస్ట్ లకు ఇంటర్వ్యూ కూడ నిర్వహిస్తారు.
ఫీజు :
SC/ST/PWBD అభ్యర్థులకు రూ.175/- (GSTతో కలిపి). - రూ.850/- (GSTతో సహా) మిగతా వారందరికీ ఫీజు ఉంటుంది.
పరీక్ష కేంధ్రలు :
ఆంధ్రప్రదేశ్ లో : అనంతపురం, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణలో : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
Apply Link Post of Office Assistant Multipurpose Click Here
Officer Scal 1 Click Here
0 Comments