ఇటివల SSC MTS కి సంబందించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే SSC MTS 2023 నోటిఫికేషన్ కి మన తెలుగు వారు చాల మంది అప్లై చేసుకున్నారు.
అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించి రెండు Phase లలో పరీక్ష జరుగుతుంది. మే నెలలో మొదటిది పూర్తి అయినది రెండోది జూన్ నెలలో పూర్తి అవుతుంది.
మొదటి పరీక్ష మే నెల 2 నుంచి 19 వరకు జరిగింది. రెండోది జూన్ 13 నుంచి 20 వ తేది వరకు జరగనుంది.
వచ్చే నెల అనగా జూన్ 20 వతేది తో పరీక్షలు పూర్తి అయిన 15 రోజులకు ఆన్సర్ కీ వచ్చే అవకాశం ఉంది. దాని తరువాత అభ్యంతరాలు తెలపడానికి కూడ కుంత టైమ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తరువాత 2 నెలలకు రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 3612820 మంది అభ్యర్థులకు పరీక్ష పూర్తి అయినట్లుగా మనం చెప్పుకోవచ్చును. జూన్ లో 1861149 మంది పరీక్ష వ్రాయవలసి ఉంది.
మీ యొక్క అభిప్రాయన్ని కామెంట్ రాయండి. మీ యొక సూచనలు సలహలు ఇవ్వండి. ఈ ఆర్టికల్ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
0 Comments