Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP : జిల్లా కోర్ట్ లో ఎర్పడుతున్న ఉద్యోగ ఖాళీలు

ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా కోర్ట్ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న వారికి ఒక అతిముఖ్యమైన న్యూస్ రావడం జరిగింది. 

ఇటివల  జిల్లా కోర్ట్ లలో వేల కొద్ది ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడం జరిగింది. రాత పరీక్ష ద్వారా భర్తీ చేసిన ఈ ఉద్యోగాలకు లక్షల మంది అప్లై చేసుకున్నారు. వేల సంఖ్య లో కొంత మంది జాబ్ సాధించడం కూడ జరిగింది. 

ap dist court jobs 2023


అయితే కొంత మంది జాబ్ చేసుకుంటున్నప్పటికి కొంత మంది జాబ్ వచ్చిన మానేయడం జరిగింది.

అఫీస్ సబార్డ్‌నేట్ పోస్ట్ లకు సంబందించి 700 మంది జాబ్ వచ్చిన జాబ్ లో చేరకుండా ఉన్నట్లుగా తెలుస్తుంది.  

అదే విధముగా జూనియర్ అసిస్టెంట్ లకు సంబందించి 200 మంది. ప్రోసస్ సర్వర్ కి సంబందించి 103 మంది జాబ్ వచ్చిన జాబ్‌లో చేర కుండా వున్నట్లుగా మనకి తెలుస్తుంది.

ఈ ఖాళీలలో తరువాత మెరిట్ ఉన్న వారితో భర్తీ చెయ్యనున్నట్లుగా కూడ మనం చెప్పుకోవచ్చును. అయితే 2nd లిస్ట్ జూన్ 15 తరువాత వచ్చే అవకాశలు ఉన్నాయి.

Post a Comment

0 Comments