ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పోస్టల్ శాఖ నుంచి BPM మరియు ABPM పోస్ట్ ల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
మొత్తం 12828 పోస్ట్ ల భర్తీకి సంబందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే గంతలో ఎన్ని తక్కువ మార్కుల శాతం వచ్చిన జాబ్ వచ్చిందో కమ్యూనిటి పరగంగా ఇప్పుడు చూదం.
ముఖ్యమైన తేదీలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 22-05-2023
దరఖాస్తుకి చివరి తేది : 11-06-2023
అర్హతలు :
కేవలం పదోతరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైన అప్లై చేసుకోవచ్చును. కంప్యూటర్ పరిజ్ఞానం, సైక్లింగ్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయస్సు:
18-40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC,ST లకు 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు అని చెప్పడం జరుగుతుంది.
జీతం : BPM 12,000-29,380 ABPM 10,000-24,470
ఎలా ఎంపిక చేస్తారు:
పదోతరగతి లో వచ్చిన మార్కులు ఆధారంగ ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
గతంలో ఈ మార్కులకు జాబ్ వచ్చిన వారు కూడా ఉన్నారు:
ఆంధ్రపదేశ్ కి సంబందించి EWS- 93, UR-95, OBC-97 ST-92,SC-96,PWD-82, తెలంగాణ: EWS- 92, UR-94, OBC-95 ST-92,SC-95,PWD-85.50 మార్కులు వచ్చిన వారికి కూడా జాబ్ రావడం జరిగింది. అయితే దీనిని సెకన్డ్ లిస్ట్ గా గతంలో విడుదల చేసింది. ఇవి కనిష్ట మార్కులుగా చెప్పుకోవచ్చును. దీనికి పైన మార్కులు వచ్చిన చాలా మందికి కూడా జాబ్ రావడం జరిగింది.
Apply Now : పైన కనిపిస్తున్న వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లోనికి వెళ్ళండి.
0 Comments