జిల్లా కోర్ట్ లో ఉద్యోగం చెయ్యాలి అనుకునే వారికి ఈ రోజు ఒక గుడ్‌న్యూస్ రావడం జరిగింది.
తెలంగాణ కోర్ట్ జాబ్స్ కి సంబందించి ఇటివల నోటిఫికేషన వచ్చిన విషయం మనకు తెలిసిందే. కాఫీస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి సంబందించి రావడం జరిగింది. ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఉండి టైఫింగ్ వచ్చిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.
అయితే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జెగిత్యలకి సంబందించి కాఫీస్ట్ పోస్ట్‌లను ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఒక నోటిస్ ద్వారా జెగిత్యలకి సంబందించిన ఖాళీలను చేర్చడం జరిగింది. దీని ద్వారా పోస్ట్ ల సంఖ్యపెరగడం జరిగింది.
మీరు అన్ని నోటిఫికేషన్స్ చూడడానికి అధికారిక వెబ్‌సైట్ లోనికి వెళ్ళండి. తెలంగాణ కి సంబందించి కోర్ట్ జాబ్స్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments