ఈ రోజు ఒక బంఫర్ ఆఫర్ రావడం జరిగింది. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.
అయితే ఈ పోస్ట్ లకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి లేదు అప్లికేషన్ ప్రోసస్ త్వరలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు 38000 ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి పూర్తి సమారం నోటిస్ ను నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ విడుదల చెయ్యడం జరిగింది.
మొత్తం ఖాళీలు : 38000
ఖాళీల వివరాలు :
ప్రినిపాల్-740, ఉప ప్రధానోపాధ్యాయుడు-740,పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)-8880,శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)-8840, ఆర్ట్ టీచర్ 740,సంగీత ఉపాధ్యాయుడు-740,ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1480,లైబ్రేరియన్ 740,కౌన్సెలర్-740,సిబ్బంది నర్స్-740,హాస్టల్ వార్డెన్-1480,అకౌంటెంట్-740 సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-740,జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-1480,క్యాటరింగ్ అసిస్టెంట్ - 740,డ్రైవర్-740,ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-740,ల్యాబ్ అటెండెంట్-740,గ్రేడెనర్-740,కుక్-470, మెస్ హెల్పర్ - 1480, చౌకీదార్- 1480,స్వీపర్- 2220
పోస్ట్ పేరు అర్హతలు :
స్వీపర్:
గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్:
అర్హతలు ఇవ్వలేదు నోటిఫికేషన్ లో
మెస్ హెల్ప్:
10వ తరగతి ఉత్తీర్ణులు బోర్డు/ఇనిస్టిట్యూట్ నుండి.
ల్యాబ్ అటెండెంట్:
10వ తరగతి ఉత్తీర్ణత తో పాటు లేబొరేటరీ టెక్నిక్. లేదా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: ఇంటర్ పాస్ మరియు నిమిషానికి 35 పదాల కనీస వేగం ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు వచ్చి ఉండాలి.
తోటమాలి: గుర్తింపు పొందిన వారి నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రీషియన్-కమ్-ప్లంబర్:
గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. ఎలక్ట్రీషియన్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా పాలిటెక్నిక్ సర్టిఫికేట్ లేదా ఉన్నత డిగ్రీ కలిగి ఉండాలి.
డ్రైవర్:
10వ తరగతి ఉత్తీర్ణత. మోటారు వాహనం యొక్క చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. మోటారు యంత్రాంగానికి సంబంధించిన పరిజ్ఞానం మరియు కనీసం మూడు సంవత్సరాల పాటు మోటారు వాహనాన్ని నడిపిన అనుభవం.
కౌన్సిలర్:
మాస్టర్స్ డిగ్రీ లో సైకాలజీ/క్లినికల్ సైకాలజీ పూర్తి చేసి ఉండాలి.
చౌకీదార్:
గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
క్యాటరింగ్ అసిస్టెంట్:
కేటరింగ్ లో మూడు సంవత్సరాల డిగ్రీ లేదా మినిస్టిరి ఆఫ్ టూరిజం చేత గుర్తింపు పొంది ఉండాలి. లేదా కనిష్టంగా క్యాటరింగ్‌లో ట్రేడ్ ప్రావీణ్యత సర్టిఫికేట్ రెగ్యులర్ డిఫెన్స్ సర్వీసెస్‌లో 10 సంవత్సరాల సర్వీస్ (మాజీ సైనికులకు మాత్రమే)
అకౌంటెంట్:
గుర్తింపు పొందిన వారి నుండి కామర్స్ డిగ్రీ అయితే మిగిలిన పొస్ట్ ల యొక్క అర్హతలు నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి ప్రస్తుతం అప్లికేషన్ స్టార్ట్ కాలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ల ఆధారం ఎంపిక చేస్తారు.
ఫీజు:
100 రూపాయిలు ఫీజు ఉండే అవకాశం ఉంది.
0 Comments