Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP జిల్లా కోర్ట్ లో 1031 ఆఫీస్ సబార్డ్‌నేట్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించి గతంలో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి మనం అందరం అప్లై చేసుకున్నాము రిజల్ట్ కూడా రావడం జరిగింది. 

అయితే చాలా మంది అభ్యర్థులు మళ్ళీ ఫలితాల గురించి ఎదురు చూస్తున్నారు అనగా 2nd లిస్ట్ గురించి ఎదురు చుస్తున్నారు. 1st లిస్ట్ లో స్వల్ప మార్కులతో సెలెక్ట్ కాని వారు ఈ సారి 2nd లిస్ట్ వస్తే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

AP Dist Court Office Subordinate jobs 2023

అయితే ఆఫీస్ సబార్డ్‌నేట్ పోస్ట్ లకు సంబందించి గతంలో 1st లిస్ట్ రావడం జరిగింది. అయితే మొదటి లిస్ట్ లో సుమారుగా 1555 మందిని DV కి పిలవడం జరిగింది. అయితే జాబ్ ఇచ్చినది మాత్రం 467 కి పైన మాత్రమే ( విజయనగరం, నెల్లూరు జిల్లాలు మినహయించి) అయితే ఇప్పుడు మొత్తం 931 మందిని కటాఫ్ తగ్గించి పిలుస్తారు ( 2nd లిస్ట్ గా) మరో విషయం జాబ్ వచ్చిన సరే జాబ్ లో చేరని వారు మనం ఒక అంచనాగా 100 మందిని వేసుకున్న, మళ్ళీ ఆఫీస్ సబార్డ్‌నేట్ ఉద్యోగాలకు 1031 మందిని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాలా మంది అభ్యర్థులు 2nd లిస్ట్ గురించి ఎదురుచూస్తున్నారు. అయితే ఈలిస్ట్ జూన్ 15 తరువాత వచ్చే అవకాశలు ఉన్నాయి. అయితే ఎప్పుడు వస్తాయి అనే విషయం కరెక్ట్ గా చెప్పలేము.

జిల్లా వారిగా DV కి పిలిచిన వారు మరియు అపాయింట్ మెంట్ ఇచ్చిన వారు ఈ క్రింది విధముగా ఉన్నారు

అనంతపురం జిల్లాలో 90 మందిని DV కి పిలవగా దానిలో 20 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 

చిత్తురు జిల్లాలో 166 మందిని DV కి పిలవగా దానిలో 54 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 

తూర్పు గోదావరి జిల్లాలో 153 మందిని DV కి పిలవగా దానిలో 54 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 

గుంటూరు జిల్లాలో 149 మందిని DV కి పిలవగా దానిలో 52 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

కడప జిల్లాలో 98 మందిని DV కి పిలవగా దానిలో 32 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

క్రిష్ణ జిల్లాలో 208 మందిని DV కి పిలవగా దానిలో 77 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

కర్నూల్ జిల్లాలో 100 మందిని DV కి పిలవగా దానిలో 25 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

నెల్లూరు జిల్లాలో 103 మందిని DV కి పిలవగా దానిలో ఎంత మందికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది అనే విషయం తెలియదు.

ప్రకాశం జిల్లాలో 97 మందిని DV కి పిలవగా దానిలో 24 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో 85 మందిని DV కి పిలవగా దానిలో 24 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో 147 మందిని DV కి పిలవగా దానిలో 44 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

విజయనగరం జిల్లాలో 54 మందిని DV కి పిలవగా దానిలో ఎంత మందికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది అనే విషయం తెలియదు.

వెస్ట్ గోదావరి జిల్లాలో 105 మందిని DV కి పిలవగా దానిలో 61 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది.

ఇలా నెల్లూరు, విజయనగరం గురించి మనకు సమాచారం లేదు అయితే మిగిలిన అన్ని జిల్లాలు కలుపుకొని ఇంకా 931 మందిని మరియు జాబ్ వచ్చిన తరువాత కూడా మానేసిన వారిని కలుపుకొని సుమారుగా 1031 మంది 2nd DV కి పిలిచే అవకాశాలు ఉన్నాయి.

అయితే పైన మనం చెప్పుకున్న సమాచరం కేవలం అంచానా మాత్రమే జాబ్ వచ్చిన తరువాత మానేసిన వారి సంఖ్యగురించి మనకు సమాచరం లేదు మరియు రెండు జిల్లాలకు సంబందించి కూడా మనకు సమాచరం లేదు.

అయితే ఈ విషయం మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మరియు మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ రాయండి. సలహలు ఇవ్వడానికి కాంటాక్ట్ సెక్షన్ లో మెయిల్ ఐడికి మెయిల్ కూడా పెట్టవచ్చును. 

Post a Comment

0 Comments