Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SSC MTS 2023 పరీక్షలో వస్తున్న బిట్స్ ఆదారం చేసుకొని తయరు చేసిన బిట్స్

SSC MTS పరీక్ష లు కేవలం సగం మాత్రం పూర్తి కావడం జరిగింది. అయితే మే నెలలో పరీక్షలు కుంత వరకు జరుగగా జూన్ లో మిగతాయి జరగనున్నాయి. 

అయితే మే నెలలో ఏ అంశాల నుంచి బిట్స్ ఇచ్చారో వాటిని ఆదారం చేసుకొని కొన్ని బిట్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండి.  ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడ ఉండడంతో ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు భాషలలో ఇవ్వడం జరిగింది. 

ssc mts new bits

1). భారతరత్న అవార్డు పొందిన భారత పధ్రాన మంత్రుల సంఖ్య..?

Number of Prime Ministers of India who have received Bharat Ratna Award..?

జవాబు : 7

(1) Jawaharlal Nehru, 

(2) Indira Gandhi, 

(3) Rajiv Gandhi, 

(4) Morarji Desai, 

(5) Lal Bahadur Shastri and 

(6) Gulzarilal Nanda 

7)Atal Bihari Vajapayee 

2). భారతదేశ సినిమా రంగంలో ఇచ్చే అత్యు న్నత అవార్డు "దాదా సాహెబ్ అవార్డు" ను గెలుపొందిన వారికి లభించే ఆర్థిక బహుమతి నగదు ఎంత..?

What is the monetary prize money given to the winners of the highest award given in the Indian film industry "Dada Saheb Award"?

జవాబు : 10 లక్షల రూపాయలు.

10 Lakh

3). అతి పెద్దక్రిక్రిట్ స్టేడియం నరేంద్రమోదీస్టేడియం ఏ భారతీయ రాష్ట్రంలో కలదు..?

The largest cricket stadium Narendra Modi Stadium is located in which Indian state..?

జవాబు : గుజరాత్ ( Gujarat )

4). జైన మతంలో ఎన్నవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు..?

Which Tirthankara is Vardhamana Mahavira in Jainism?

జవాబు : 24.

5). "కథాకళి" నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి సంబందించింది ? 

"Kathakali" dance is associated with which Indian state?

జవాబు : కేరళ. Kerala

6). డురాండ్ కప్ ఏ ఆటకు సంబంధించినది..?

Durand Cup is related to which game..?

జవాబు : ఫుట్ బాల్. Football

7). భారత రాష్టప్రతి తొలగింపు విధానంను ఏమని పిలుస్తారు..?

What is the method of removal of the President of India called?

జవాబు : మహాభియోగ తీర్మా నం. Mahabhioga Terma No.

8). భారతదేశ ఉపరాష్టప్రతి పదవీ కాలం ఎంత..?

What is the tenure of Vice President of India?

జవాబు : 5 సంవత్సరాలు. 5 Years

9). వింటర్ ఒలింపిక్స్ ను ప్రారంభించిన సంవత్సరం..?

Winter Olympics started year..?

జవాబు : 1924. 

10). భారతదేశ అత్యు న్నత పురస్కా రం "భారత రత్న" ను ఆరంభించిన సంవత్సరం..?

India's highest award "Bharat Ratna" was started in the year..?

జవాబు : 1954

11). ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు "ఆస్కా ర్ అవార్డు"ను ఎన్ని విభాగములలో అందజేస్తారు..?

The highest award given in the field of cinema in the world "Oscar Award" is presented in how many categories..?

జవాబు : 24 విభాగములు. 24 sections.

12). మేజర్ ధ్యా న్ చంద్ ఖేల్ రత్న అవార్డు యొక్క పాత పేరు ఏమిటి..?

What is the old name of Major Dhyan Chand Khel Ratna Award..?

జవాబు : రాజీవ్ గాంధీఖేల్ రత్న. Rajiv Gandhikhel Ratna.

13). భారత రాజ్యాంగంలోని మొత్తం భాగాల సంఖ్య..?

Total number of parts of Indian constitution ?

జవాబు : 25

14). అధికార భాషల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూ ల్ తెలుపుతుంది..?

Which schedule of the Indian constitution states about the official languages..?

జవాబు : ఎనిమిదవ షెడ్యూ ల్. Eighth Schedule to the Constitution

15).భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు గురించి తెలిపే ఆర్టికల్స్ ఏవి..?

Which are the articles in Indian constitution about basic duties?

జవాబు : 51 A.

16). భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు లు అనునవి ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి ?

The fundamental rights in the Constitution of India are derived from which country's constitution?

జవాబు : అమెరికా రాజ్యాంగం USA

17). భారత రాజ్యాంగంలో అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలిపే ఆర్టికల్ ఏది.?

Which article in the Constitution of India mentions the Attorney General of India?

జవాబు : ఆర్టికల్ 76. Artical 76

18). భారత ఎలక్షన్ కమిషన్ భవనం పేరు..?

Name of Election Commission of India building..?

జవాబు : నిర్వచన్ సదన్. Nirvachan Sadan

Headquarters Nirvachan sadan Ashok road New Delhi

19). భారత రాజ్యసభకు జరిగే ఎన్నికల పద్దతిని ఏ దేశం నుండి గ్రహించారు ?

India's Rajya Sabha election system was learned from which country?

జవాబు : దక్షిణాప్రికా. Sourth Africa

20). లోక్ సభ నిర్మా ణం గురించి తెలియజేసే ఆర్టికల్?

An article about the constitution of Lok Sabha?

జవాబు : ఆర్టికల్ - 81. 

21) చిరా నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి సంబందించింది ? 

Chira dance is associated with which Indian state?

జవాబు : మిజోరం.

Mizoram.

22). ఖర్చి పూజ పండుగలు ఏ భారతీయ రాష్ట్రానికి చెందినవి..?

"Kharchi Puja Festivals" belong to which Indian state?

జవాబు : త్రిపుర

( Kharchi Puja, Durga Puja, Garia Puja , Ker Puja, ) 

23). బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు..?

Who was the first Governor General of Bengal?

జవాబు : వారెన్ హేస్టింగ్స్ (1772-1785).

Warren Hastings (1772-1785).

24). భారతదేశ రాజ్యంగం రూపొందించడానికి ఖర్చు చేసిన డబ్బు ఎంత..?

How much money was spent to make the Constitution of India?

జవాబు : 64 లక్షలు. 64 Lakh 

Post a Comment

0 Comments