మీకు తెలుసా మేము ఎప్పుడు మీకు మంచి నోటిఫికేషన్స్ మాత్రమే పరిచయం చేస్తాము. ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం నుండి వచ్చి ఉండి, పరీక్ష లేకుండా ఉండి, సులభంగా జాబ్ వచ్చే నోటిఫికేషన్స్ మన వెబ్‌సైట్ లో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు AP ప్రభుత్వం నుండి మరొ మంచి అవుట్‌సోర్సింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి సంబందించి APSSC బోర్డ్ కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకొవడానికి చివరి తేది: 07.07.2023
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 11.07.2023
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ : 13.07.2023 -14.07.2023
కంప్యూటార్ ప్రొఫిషియన్సీ టెస్ట్ : 16.07.2023. 17.07.2023
తుది ఎంపిక జాబితా వెల్లడి : 19.07.2023
మొత్తం ఖాళీలు : 11 పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును.
విభాగాల వారిగా ఖాళీలు :
జూనియర్ అసిస్టెంట్- 11
డేతా ప్రోససింగ్ అసిస్టెంట్- 1
అర్హతలు :
ఎదైన విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు టైపింగ్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. MSOffice/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ఏదైనా కంప్యూటర్లతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
18-42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC/ST /BCs and PH’s వారిక 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
500/- రూపాయిలు గా చెప్పుకోవచ్చును.
ఎంపిక విధానం:
ఏ విదమైన రాత పరీక్ష ఉండదు. కేవలం పదోతరగతి/ఇంటర్/డిగ్రీ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి
నోటిఫికేషన్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
అప్లై చేసుకొవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here
0 Comments