కేవలం పదోతరగతి అర్హతతో పోస్టల్ లో 12828 ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ పొస్ట్ లను కేవలం మెరిట్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఏ విధమైన పరీక్ష ఉండదు.
మొన్నటి వరకు చాలా మంది అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ లో ఎడిట్ అప్షన్ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైన అప్లై చేసేదప్పుడు ఏవైన తప్పులు చేస్తే సవరించుకోవచ్చును. పేరు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి మినహ ఏదైన సవరించుకునే అవకాశం ఉంటుంది.
సవరించుకున్న తరువాత అన్ని సరిగ్గ ఉన్నాయో లేవో చూసుకొని సబ్‌మిట్ చేసుకోవలసి ఉంటుంది. మరల సవరించుకొవడానికి అవకాశం ఇవ్వబడదు. కావున అభ్యర్థులు జాగ్రత్తగా సబ్‌మిట్ చేసుకోవలసి ఉంటుంది.
సవరించుకోవాలి అనుకునే వారు ఇక్కడా కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి అధికారిక సైట్ ఒపెన్ అవుతుంది Click Here
0 Comments