Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

DRDO వైజాగ్ లో ఖాళీలు ఒక లుక్ వెయ్యండి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లేబరాటరీ, విశాఖపట్నం లో వివిధ కేటగిరీ లలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ ట్రైనీ పోస్టుల భర్తీనకు ఒక ప్రకటన వెలువడినది.

ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యంశాలను మనం ఇప్పుడు చూద్దాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది  :

ఎంప్లొయ్ మెంట్ న్యూస్ లో ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు

DRDO Vizag jobs 2023

కేటగిరీల వారీగా ఖాళీలు   :

గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ (బీటెక్ /బీఈ )  -   28

డిప్లొమా అప్ప్రెంటీస్ ( టెక్నీషియన్ )       -   23

ట్రేడ్ అప్ప్రెంటీస్ ( ఐటీఐ )                      -   11

విద్యార్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డ్ ల నుండి మెకానికల్ /నావల్ ఆర్చిటెక్చర్ /కంప్యూటర్ సైన్స్ /ఈసీఈ /ఈఐ /ఈఈఈ విభాగాలలో బీటెక్ /బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ సైన్స్ /కెమికల్ /ఈఈఈ / ఈఐ /కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ / మెకానికల్కం ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లొమా పూర్తి చేసిన వారు డిప్లొమా అప్ప్రెంటీస్ ట్రైనీస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

కంప్యూటర్  ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / సీఎన్సీ ఆపరేటర్ /ఎలక్ట్రీషియన్ /వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్ ) /టర్నర్ /ఫిట్టర్ /మెకానిస్ట్ తదితర విభాగాలలో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఆర్డీఓ లో ఈ అప్ప్రెంటీస్ ట్రైనీస్ పోస్టులకు పైన తెలిపిన  విద్యాఅర్హతలను 2021,2022&2023 లో పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఈ  ప్రకటనలో తెలిపారు.

వయస్సు: 

18 సంవత్సరాలు వయసు కన్నా తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ప్రకటనలో పొందుపరిచారు.

అప్లై ఎలా చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక చేసే విధానం :

అకాడమీక్ మెరిట్ / వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

స్టై ఫండ్  :

నెలకు 9,000 రూపాయలు వరకూ స్టై ఫండ్ ను ఇవ్వనున్నారు. 

Registration Link 1

Registration Link 2

Notification and Website Link

Post a Comment

0 Comments