10వ తరగతి నుండి డిగ్రీ విద్యా అర్హతలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయింది.
ఇందులో 10వ తరగతి విద్యా అర్హతలుతో కూడా భారీ సంఖ్యలో పోస్టులు ఉండడం గమనార్హం. తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో ముఖ్య అంశాలను గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య మరియు విద్యా అర్హతలు :
లీగల్ అసిస్టెంట్ ( లా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి అర్హులు) అసిస్టెంట్ కమిషనర్ ( ఫైనాన్స్ ) - 2
సంబంధిత విభాగాలలో డిగ్రీ క్వాలిఫై ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ -8 ( బీసీఏ / బీఎస్సీ / బీటెక్ (సీఎస్/ఐటీ) ఎడ్యుకేషనల్ క్వాలిఫి కేషన్స్ ఉన్న వారు అర్హులు.
పర్సనల్ అసిస్టెంట్ (25) సెక్షన్ ఆఫీసర్ (30), ఆఫీస్ సబార్డినేట్ (598) ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతల వివరాలు పూర్తి నోటిఫికేషన్ లో పొందుపరుస్తారు.
పీజీటీ ( మోడరన్ ఇండియన్ లాంగ్వేజ్ ) - 46
పీజీటీ ( ఫీజికల్ ఎడ్యుకేషన్ ) - 91
పీజీటీ ( కంప్యూటర్ సైన్స్ ) - 306
పీజీటీ (ఫీజికల్ ఎడ్యుకేషన్ ) - 91
టీజీటీ ( ఫీజికల్ ఎడ్యుకేషన్ ) - 1244
అసిస్టెంట్ కమిషనర్ - 50
ఏఎస్ఓ - 55
టీజీటీ ( కంప్యూటర్ సైన్స్ ) - 649
టీజీటీ ( ఆర్ట్ ) - 649
టీజీటీ ( మ్యూజిక్ ) - 649
స్టాఫ్ నర్స్ - 649
సంబంధిత విభాగాలలో డిగ్రీ / బీఎడ్ / పీజీ / బీపీఎడ్ /ఎంపీఎడ్ /సీ టెట్ ఉత్తిర్ణత తదితర విద్యా అర్హతలుగా కలిగిన వారు పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టేనో గ్రాఫర్ - 49
ఇంటర్మీడియట్ పాస్ + స్టేనో ఉత్తిర్ణత కలిగిన వారందరూ స్టేనో గ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రీషియన్ /ప్లంబర్ - 598
కేటరింగ్ సూపర్ వైజర్ - 637
ఐటీఐ / డిగ్రీ ( హోటల్ మేనేజ్మెంట్ ) విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మెస్ హెల్పర్ - 1297
10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీ ల వారీగా భారీ సంఖ్యలో భర్తీ చేయనున్న ఈ నవోదయ విద్యాలయ సమితి పోస్టుల కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రకటన సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు దరఖాస్తు తేదీలు, దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తు ఫీజులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను మీకు తెలుపుతాము. అయితే ప్రస్తుతం రిక్రూట్‌మెట్ నోటిస్ మాత్రమే విడుదల చెయ్యడం జరిగింది. ఆ యొక్కనోటిస్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
పైన కనిపిస్తున్న లింక్ ఒపెన్ చేసి 14 వ తేదిన వచ్చిన Revised Recruitment Rules ని చూడండి.
0 Comments