Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal లో ఉద్యోగాలు, 63,200 రూపాయలు జీతం, వేగంగా అప్లై చేసుకోండి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ పోస్టు విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనకు ఒక ప్రకటన విడుదల అయినది.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తులు చేరుటకు చివరి తేది  :  జూన్ 30, 2023.

Postal Vacancies update 2023 Driver

విభాగాల వారీగా ఖాళీలు  :

స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)   -    4.

అర్హతలు  :

10వ తరగతి ఉత్తిర్ణత చెంది, వాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, మోటార్ కార్ డ్రైవింగ్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

56 సంవత్సరముల లోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

విద్యా అర్హతలు / స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 19,900 నుండి 63,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Notification Link  

Post a Comment

0 Comments