కేంధ్ర ప్రభుత్వనికి సంబందించి మిలటరి ఇంజనీరింగ్ సర్విస్ లో వివిధ ఖాళీల భర్తీకి సంబందించి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ పోస్ట్ లను ఒక వారం భర్తీ చెయ్యడానికి చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఖాళీలను మనం చూస్తే ఆశ్చర్యం వెక్తం చెయ్యవలసిందే ఖాళీల వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)-11316
సహచరుడు-27920
ఆర్కిటెక్ట్ కేడర్ (గ్రూప్ A)-44
బరాక్ & స్టోర్ ఆఫీసర్-120
సూపర్‌వైజర్ (బ్యారాక్ & స్టోర్)-534
డ్రాఫ్ట్స్ మాన్-944
స్టోర్ కీపర్-1026
ఒక వారంలోగా ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభించబడతాయి ఈపోస్ట్ లను UPSC ద్వారా లేదా SSC ద్వారా భర్తీ చెయ్యబడతాయి. ఈ యొక్క నోటిస్ షార్ట్ నోటిస్ గా మనం చెప్పుకోవచ్చును. ఖాళీలు భారీ సంఖ్యలో ఉన్నాయి కావున భర్తీ ప్రక్రియ UPSC ద్వారానా లేదా SSC ద్వారాన అనే విషయం తెలియవలసి ఉంది.
ఏక్కువ కేడర్ ఉన్న పోస్ట్ లు UPSC ద్వారా మరియు తక్కువ కేడర్ ఉన్న పోస్ట్ లను SSC బోర్డ్ ద్వారా చేపట్టే అవకాశలు కూడా ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కన్న ఎక్కువ సమయం పట్టావచ్చును అని కూడా కుంత మంది భావిస్తున్నారు.
అయితే అభ్యర్థులలో పూర్తి అవగాహన కొరకు అధికారిక వెబ్‌సైట్ లింక్ ను మరియు షార్ట్ నోటీస్ లింక్ లకు క్రింద ఇవ్వడం జరిగింది. మీ యొక్క సూచనలు సలహలు కామెంట్ వ్రాయండి.
0 Comments