Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP అంగన్‌వాడీ కేంద్రాల్లో 243 కొత్త పోస్ట్‌లను భర్తీ చెయ్యనున్న APPSC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో నూతనంగా 243 పోస్టుల భర్తీ చేయడానికి గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చినది.

AP Anganwadi jobs 2023 telugu

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేతికి అప్పగించినది.దీనికి సంబంధించిన జీఓ కూడా జారీ అయినట్లుగా తెలుస్తుంది.

ఉత్తర్వుల ప్రకారం ఏపీ అంగన్వాడీ లో భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) /అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీఓ)/ మహిళా - శిశు సంక్షేమ అధికారి/ రీజనల్ మేనేజర్స్  -   61

గ్రేడ్ - 1 సూపర్ వైజర్స్                                      - 161

శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్    -    21

పోస్టుల భర్తీనకు ఏపీ సర్కార్ తాజాగా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ త్వరలోనే ఈ పోస్టుల భర్తీనకు ప్రకటన జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Post a Comment

0 Comments