ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు ఒక ప్రకటన విడుదల అయినది. ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
సంబంధిత విభాగంలో సాధారణ డిగ్రీ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఈ వాక్ - ఇన్ లకు హాజరు కావచ్చును.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గరికపాడులో వర్క్ చేయవలసి ఉంటుంది.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :
ఆగష్టు 8, 2023, ఉదయం 10 గంటలకు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
RARS, LAM, గుంటూరు.
పోస్టులు - ఖాళీలు :
యంగ్ ప్రొఫెషనల్ (YP) - I
యంగ్ ప్రొఫెషనల్ (YP) - II
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి 55 శాతం మార్కులతో అగ్రికల్చర్ విభాగంలో నాలుగు సంవత్సరాల బాచిలర్ డిగ్రీ / రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసినవారు ఈ వాక్ ఇన్ లకు హాజరు కావచ్చును.
వయసు :
21-45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూల్స్ ను అనుసరించి ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
కావలసిన ధ్రువీకరణ పత్రాలు :
ఒరిజినల్ సర్టిఫికెట్స్
ఇతర డాకుమెంట్స్ :
బయోడేటా
లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్,
పేరు చిరునామా డాక్యుమెంట్స్,
నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ( ఎదైన ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే )
పైన తెలిపిన డాకుమెంట్స్ ను అటేస్ట్డ్ చేయించి ఇంటర్వ్యూ సమయానికి సబ్మిట్ చేయాలనీ ప్రకటనలో తెలిపారు
0 Comments