Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

IBPS Jobs : బ్యాంక్ లో 3049 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ కి సంబందించి ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ యొక్క PO ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. సెంట్రల్ బ్యాంక్ లో అత్యధికంగా 2000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. 

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు సవరణ: 01.08.2023 నుండి 21.08.2023 వరకు

దరఖాస్తు రుసుము చెల్లింపు: 01.08.2023 నుండి 21.08.2023 వరకు

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 2023

పరీక్షకు ముందు శిక్షణ: సెప్టెంబర్ 2023

ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 2023

ఆన్‌లైన్ పరీక్ష - ప్రిలిమినరీ: సెప్టెంబర్/అక్టోబర్ 2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 2023

ప్రధాన పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: అక్టోబర్/నవంబర్ 2023

Bank job information telugu 3049 jobs

ఆన్‌లైన్ పరీక్ష - మెయిన్: నవంబర్ 2023

మెయిన్ పరీక్ష ఫలితాలు: డిసెంబర్ 2023

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ఫిబ్రవరి 2024

ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి 2024

తాత్కాలిక కేటాయింపు: ఏప్రిల్ 2024

పోస్ట్ యొక్క పేరు :

PO మరియు MT ఉద్యోగాలు గా చెప్పుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

బ్యాంక్ ఆఫ్ ఇండియా - 224

కెనరా బ్యాంక్- 500

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-2000

పంజాబ్ నేషనల్ బ్యాంక్-200

పంజాబ్ & సింద్ బ్యాంక్-125

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిట్ నుండి డిగ్రి పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు:

20-30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC,ST-5 OBC-3, PWD -10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఇవ్వడం జరిగింది. 

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

పరీక్ష సెంటర్స్: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం 

Website

Notification

Apply Link


Post a Comment

0 Comments