నీటి పారుదల మరియు వివిధ శాఖలో వివిధ పోస్ట్ లను భర్తీ చేస్తు SSC బోర్డ్ ఒక నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ నోటిఫికేషన్ భారీ మొత్తం లో రావడం జరిగింది. అనేక విభాగలలో JE పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు దానికి సంబందించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: 26.07.2023 నుండి 16.08.2023 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం: 16.08.2023
దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు కోసం ఆన్‌లైన్ చెల్లింపు తేదీ: 17.08.2023 నుండి 18.08.2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క తాత్కాలిక షెడ్యూల్ (పేపర్-I): అక్టోబర్, 2023
మొత్తం ఖాళీలు :
1324
ఈ విభాగాల వారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు :
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
సెంట్రల్ వాటర్ కమిషన్
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్
మిలిటరీ ఇంజనీర్ సేవలు
ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్)
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
అర్హతలు :
సంబందిత విభాగాలలో డిగ్రీ లేదా డిప్లొమా ఇంజినీరిగ్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు : పోస్ట్ ని బట్టి 30-32 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC ST-5 సంవత్సరాలు,
జీతం:
34000-112400 వరకు ఉంటుంది.
ఉద్యోగ టైప్:
పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
0 Comments