ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తికి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు చాలా సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు కూడ తక్కువగానే ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచరం క్రింద ఇవ్వడం జరిగింది.
మొత్త ఖాళీలు :
132 గా చెప్పడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదిలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 26.07.2023: ఉదయం 10.00
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 16.08.2023: 11.59 PM
పోస్ట్ యొక్క పేరు :
కార్యనిర్వాహక ( Executive Jobs )
అర్హతలు :
డిగ్రీ పూర్తి చేసిన ఎవరైన ఈపోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
ఎంత కాలం చెయ్యాలి:
1 సంవత్సరం చెయ్యాలి తరువాత 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
ఎలా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష లేదా గ్రూఫ్ డిస్‌కర్షన్ , లేదా ఇంటర్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
0 Comments