భారతదేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో ఖాళీగా ఉన్న 12828 గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
గడిచిన నెలలో అప్లికేషన్స్ ప్రక్రియ ముగియగా.. కేవలం నెల రోజుల లోపులోనే ఈ పోస్టల్ జీడీఎస్ ఫలితాలు రావడం విశేషం.
ఈ భారీ స్థాయి పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ నోటిఫికేషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 118 పోస్టులను మరియు తెలంగాణ రాష్ట్రంలో 96 మంది DV కి ఎంపిక కావడం జరిగింది.
తెలంగాణ మరియు ఏపీ లో బీపీఎం మరియు ఏబీపీఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ విడుదల అయినది. ఈ లిస్ట్ ను అభ్యర్థులు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
0 Comments