రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధముగ SSC నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఈ పోస్ట్ లకు ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్ష, 2023 గా చెప్పుకోవచ్చును. ఈ పోస్ట్ లకు సెలెక్ట్ అయితే మంచి జీతం మరియు అద్బుతమైన కెరియర్ ఉంటుంది. పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: 22.07.2023 నుండి 15.08.2023 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం: 15.08.2023 (2300 గంటలు)
దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు కోసం విండో' మరియు దిద్దుబాటు ఛార్జీల ఆన్‌లైన్ చెల్లింపు తేదీ: 16.08.2023 నుండి 17.08.2023 (2300 గంటలు)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్, 2023
మొత్తం ఖాళీలు :
1876
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
20-25 వరకు ఇవ్వడం జరిగింది. SC,ST 5 సంవత్సరాలు OBC కి 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సండలింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష మరియు శారీరక దృడత్వ పరీక్షల ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. మొత్త రాత పరీక్ష నిర్వహిస్తారు దాని తరువాత శారీరక పరీక్షలు నిర్వహిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
జీతం:
CAPFలలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): పే లెవల్-6 (రూ.35,400-రూ.1,12,400/-), గ్రూప్ B (నాన్-గెజిటెడ్), ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పే లెవల్-6 (రూ.35,400-రూ.1,12,400/-), గ్రూప్ సి
ఫీజు:
చెల్లించాల్సిన రుసుము: రూ.100/- (రూ. వంద మాత్రమే). మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు (SC),
రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు మాజీ సైనికులు (ESM) ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
పరీక్ష కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ,కాకినాడ, నెల్లూరు, చీరాల,విజయనగరం,హైదరాబాద్, వరంగల్,కరీంనగర్.
పూర్తి సమాచరం నోటిఫికేషన్ కొరకు అదికారిక వెబ్‌సైట్ ని విజిట్ చెయ్యండి.
0 Comments