ఆంధ్రప్రదేశ్ లో జాబ్ చేసుకొనే విధముగా అసిస్టెంట్ ఉద్యోగల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ యొక్క ఇంటర్వ్యూకి హజరుకావచ్చును.
పోస్ట్ యొక్క పేరు :
టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు :
రెండు గా చెప్పడం జరుగుతుంది.
అర్హతలు :
B.Sc (Ag) (ఏదైనా ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి)/ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్/సీడ్ టెక్నాలజీ.
వయస్సు :
మగ వారికి 35 సంవత్సరాలు, Female అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం:
15000/- వరకు ఇవ్వడం జరిగింది.
ఇంటర్వ్యూ జరిగిగే తేది :
18-08-2023
ఇంటర్వ్యూ వేదిక : RARS lam గుంటూరు.
కాల పరిమితి : 11 నెలలు గా చెప్పడం జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులు బయోడేటా మరియు విద్యార్హతల జిరాక్స్ కాపీలు మరియు ఇతర వాటితో పాటు ఏవైనా ఒరిజినల్‌లు, రెండు ఫోటోలతో నేరుగా 18.08.2023 ఉదయం 11:00 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని అభ్యర్థించారు. ఏ TA/DA అనుమతించబడదు.
0 Comments