తిరుపతి జిల్లా లో జాబ్ చేసుకునే విధముగా ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. పదోతరగతి కూడ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
పోస్ట్ లు : 56
విభాగాల వారిగా ఖాళీలు :
క్యాటరింగ్ సూపర్‌వైజర్-1
నర్సు-బి-7
ఫార్మసిస్ట్-ఎ-2
రేడియోగ్రాఫర్-ఎ-04
ల్యాబ్ టెక్నీషియన్-A (డెంటల్ హైజీనిస్ట్)-1
అసిస్టెంట్ (రాజ్‌బాషా)-1
కుక్, LVD 'A', HVD 'A'-04
ఫైర్‌మెన్ 'ఎ'-08
లైట్, హెవీ వెహికల్ డ్రైవర్-27
అర్హతలు :
ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క అర్హత ఇవ్వడం జరిగింది. పదోతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిగ్రీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు:
18-28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష , స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థులకు ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
జీతం :
క్యాటరింగ్ సూపర్‌వైజర్ - 50,268
నర్సు-బి-63,758
ఫార్మసిస్ట్-ఎ-41,464
రేడియోగ్రాఫర్-ఎ. ల్యాబ్ టెక్నీషియన్-A (డెంటల్ హైజీనిస్ట్), అసిస్టెంట్ (రాజ్‌బాషా)-36,210
కుక్, LVD 'A', HVD 'A'-28,258
ఫైర్‌మెన్ 'ఎ'-28,258
ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి, లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
పరీక్ష కేంద్రలు :
గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్
0 Comments