Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP జిల్లా జేలు లో ఉద్యోగాలు, పరీక్ష లేదు మిస్ కాకండి.

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి అవుట్‌సోర్సింగ్ మీద భర్తీ చెయ్యడం జరుగుతుంది. అయితే NTR జిల్లా వెబ్‌సైట్ లో ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది.

పోస్ట్ ల యొక్క వివరాలు : మెయిన్ నర్సింగ్, డ్రైవర్, ఎలక్ట్రిషియన్, స్లిపర్ జాబ్స్ గా చెప్పుకోవచ్చును.

latest 10th qualification jobs 2023

అర్హతలు : పోస్ట్ ని బట్టి పదోతరగతి, ఏడో తరగతి, ITI చదివి ఉండాలి. డ్రైవర్ పోస్ట్ లకు డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్రిషియన్ పోస్ట్ లకు ITI పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు : 18-42 సంవత్సరాలు నిబందన ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం : విద్యార్హత లో వచ్చిన మార్కుల ఆదారంగా మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి: ఆఫ్‍లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

Post a Comment

0 Comments