Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Govt Jobs : భారత కార్యకలాపాలలో 1,773 పోస్ట్‌లు, భారీ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.

భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కి సంబందించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

అనగా రిక్రూట్‌మెంట్ రూల్స్ అభివృద్ది చెయ్యడం జరుగుతుందన్న మాట, అయితే దీనిని బట్టి త్వరలో మనకి 1773 అడ్మినిస్ట్రీవ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఇప్పటికి చాలా వరకు రిక్రూట్‌మెంట్ విధనాలు తెలపడం జరిగింది. ఈ యొక్క డ్రాప్ట్ నోటిఫికేషన్ మనకి భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ అధికారిక వెబ్‌సైట్ లో కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చును.

indian govt 1773 jobs in telugu

పోస్ట్ యొక్క పేరు :

అడ్మిన్ట్రివ్ అసిస్టెంట్ ( గ్రూఫ్-C ) ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు :

1773

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. కనీస కంప్యూటర్ నైపుణ్యం  

(ఎ) సెంట్రల్ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద సబ్జెక్ట్‌లలో ఒకటిగా కంప్యూటర్ నైపుణ్యానికి సంబంధించిన కోర్సులతో కూడిన హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా

(బి) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) యొక్క కోర్సు ఆన్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ (CCC)కి సమానమైన కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం లేదా కంప్యూటర్‌లో డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్‌లో సర్టిఫికేట్ ఏదిని అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చును. 

కావాల్సినవి:

నిర్దిష్ట భాషలో భాషా ప్రావీణ్యం అనగా ప్రాతియ భాష వచ్చి ఉండాలి.

పూర్తి సమాచరం నోటిఫికేషన్ వచ్చిన తరువాత తెలుస్తుంది. ఇది కేవలం డ్రాప్ట్ నోటిస్ మాత్రమే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరల వీడియో చెయ్యడం జరుగుతుంది. 

డ్రాప్ట్ నోటిఫికేషన్ చూడాలి అనుకునే వారు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification Link 

Post a Comment

0 Comments