Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Jobs : గ్రూఫ్ బి,సి ఉద్యోగాల భర్తీ, అప్లై చేసుకోండి సొంత రాష్ట్రం లో జాబ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధముగ ICMR నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 

టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నిషియన్ , లేబరేటర్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లై చేసుకొవడానికి తేది ని ఈ నెల 21 వరకు పొడిగించడం జరిగింది. 

సంబందిత విభాగాలలో డిగ్రీ, డిప్లొమా, ఇంటర్ , పదోతరగతి చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచును. వయస్సు 18-30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలెను.

పూర్తి వివరాల నోటిఫికేష మరియు అప్లై చేసుకొవడానికి క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.

Notification and Apply Link

Post a Comment

0 Comments