వ్యవశాయశాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు స్కిల్డ్ వర్కర్ పోస్టుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ 14.09.2023 ఉదయం 10.00 గంటలకు ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డివిజన్ కాన్ఫరెన్స్ రూమ్‌లో జరుగుతుంది.
ఈ పోస్ట్ లు పూర్తిగా కాంట్రాక్టు/తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి విద్యా రికార్డులు మరియు అనుభవంతో పాటు స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీతో పాటు తీసుకురావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతేది : 14.09.2023
పోస్ట్ లు :
జూనియర్ రిసెర్చ్ ఫెలో
స్కిల్డ్ వర్కర్
అర్హతలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ లకు వ్యవసాయ ఇంజినీరింగ్‌లో M.Tech (ఫార్మ్ మెషినరీ మరియు పవర్/ఫార్మ్ పవర్ ఎక్విప్‌మెంట్) లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో M.E. 4 లేదా 5 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు.
UGC/CSIR/ICAR-NET/GATEలో అర్హత లేదా Ph.D. సంబంధిత విభాగంలో కావాల్సినది: ఫాబ్రికేషన్ పనిలో అనుభవం.
కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (CAD)లో నైపుణ్యం ఉన్న వారికి ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుంది.
స్కిల్డ్ వర్కర్ పోస్ట్ లకు : పదోతరగతి పూర్తి చేసి ఉండాలి. ఫాబ్రికేషన్ పని/పరిశోధన సంబంధిత పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు: 18-35 సంవత్సరాల వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం వయో పరిమితి లో సడలింపుకూడ ఇవ్వడం జరుగుతుంది.
జీతం : JRF కి - 31,000/- వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ కి 18000/- వరకు జీతం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి: ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ లో మెయిల్ పెట్టడం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా భర్తీ
0 Comments