Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో ఆఫీస్ సబార్డ్‌నేట్ స్థాయిలో ఉద్యోగాల భర్తీ , కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థులు అప్లై చేసుకునే విధముగా తొట్టి/స్వైపర్,  లైబ్రరీ అటెండెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ పోస్ట్ లకు లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరైన అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లను అవుట్‌సోర్సింగ్ మీద భర్తీ చెయ్యడం జరుగుతుంది. 

తోట్టి లేదా స్విపర్ పోస్ట్ లకు కేవలం 5 తరగతి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవలెను. ఎక్కువ అర్హతలు ఉన్న వారు అర్హులు కాదు.

office subordinate jobs 2023

లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాల కు 7 తరగతి పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు ఆఫీస్ సబార్డ్‌నేట్ అర్హత ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్ట్ లకు ఎక్కువ విద్యార్హత ఉన్న వారు అర్హులు కారు

ఈ పొస్ట్ లకు వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందన ప్రకారం OBC,ST,SC వారికి 5 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది.

ఫీజు: దరఖాస్తుదారులు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము కోసం రూ.300/- చెల్లించాలి. ST, SC, PH మరియు మాజీ-సేవకుడు దరఖాస్తుదారులు అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుము కోసం రూ.200/- చెల్లించాలి. డి.డి. ప్రిన్సిపాల్‌కు అనుకూలంగా డ్రా. ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్., నెల్లూరు, S.P.S.R. నెల్లూరు జిల్లా నెల్లూరులో చెల్లించవలసినది యూనియన్ బ్యాంకు శాఖలలో మాత్రమే చెల్లించబడుతుంది

80% పోస్టులు స్థానిక అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయబడతాయి, మిగిలిన 20% అమలులో ఉన్న నిబంధనల ప్రకారం లోకల్ & నాన్-లోకల్ అభ్యర్థుల కోసం తెరవబడతాయి. SPSR నెల్లూరు జిల్లా స్థానిక ప్రాంతంగా పరిగణించబడుతుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

అప్లై చేసుకొవడానికి  నోటిపికేషన్ మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటే దరఖాస్తు ఫారం కూడ ఉంటుంది. 


Post a Comment

0 Comments