Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal Jobs : పోస్టల్ శాఖలో 30041 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.

పోస్టల్ శాఖలో BPM, ABPM ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పరీక్ష లేదు కేవలం పదోతరగతి చదివితే ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును భారీ సంఖ్యలో పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకోవచ్చును.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది మరియు చివరితేది : 3.08.2023 to 23.08.2023

అప్లికేషన్ లను సవరించుకొనుట : 24.08.2023 to 26.08.2023

మొత్తం పోస్ట్ లు :

30041

అర్హతలు : 

పదోతరగతి చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. స్థానిక భాష వచ్చి ఉండాలి.

ఇతర అర్హతలు:-

(i) కంప్యూటర్ పరిజ్ఞానం

(ii) సైక్లింగ్ పరిజ్ఞానం

(iii) జీవనోపాధికి తగిన సాధనాలు

వయస్సు:

18-40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC,ST కి 5 సంవత్సరాలు OBC 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం: 

BPM - 12,000-29,380, ABPM Rs.10,000-24,470

ఎలా ఎంపిక చేస్తారు:

మెరిట్ ద్వారా ఎంపిక చెస్తారు

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. 

Website

Notification

Apply Now

Post a Comment

0 Comments