Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SSC నుంచి 1207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధముగా SSC నుంచి ఈ రోజు ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి పోస్ట్ ల భర్తీకి సంబందించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

మొత్తం పోస్ట్ లు : 1207

ముఖ్యమైన తేదిలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ: 2 ఆగస్టు 2023 నుండి 23 ఆగస్టు 2023 వరకు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం: 23 ఆగస్టు 2023, 11:00 PM (2300 గంటలు)

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం: 23 ఆగస్టు 2023, 11:00 PM (2300 గంటలు)

దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు మరియు ఆన్‌లైన్ కరెక్షన్ ఛార్జీల చెల్లింపు కోసం విండో: 24 ఆగస్టు 2023 నుండి 25 ఆగస్టు 2023 వరకు, 11:00 PM (2300 గంటలు)

కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్ 2023లో

అర్హతలు :

ఇంటర్ చదివి, టైపింగ్ వచ్చిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'C': 01.08.2023 నాటికి (02.08.1993 మరియు 01.08.2005 మధ్య జన్మించిన) 18 మరియు 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'D': 01.08.2023 నాటికి 18 మరియు 27 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు (02.08.1996 మరియు 01.08.2005 మధ్య జన్మించినవారు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్లో అప్లై చేసుకోవాలి:

ఫీజు:

కేవలం 100 మాత్రమే ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website

Notification 

Post a Comment

0 Comments