Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు. పరీక్ష లేకుండ భర్తీ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లకు లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులు అందరు అప్లై చేసుకోవచ్చును. కేవలం మెరిట్ ద్వారా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 08.09.2023

AP out sourcing jobs 2023

మొత్తం పోస్ట్ లు - 33

పోస్ట్ ల వారిగ ఖాళీలు :

ధియేటర్ అసిస్టెంట్- 03

పోస్ట్‌మార్టం అసిస్టెంట్ -01

జనరల్ డ్యూటీ అటెండెంట్- 24

ప్లంబర్-01

ఆఫీస్ సబార్డ్‌నేట్ : 03

ఆడియోమెట్రిక్ టెక్నీషియన్-01

అర్హతలు : 

పదోతరగతి మరియు ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, చదివిన వారు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

ఎలా ఎంపిక చేస్తారు: 

అకడమిక్ మార్కులు, పని అనుభవం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయ్యడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : 

ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చును. డీసీహెచ్‌ఎస్ కర్నూలు కార్యలయం, డీఎం‌హెఛ్‌వో ఆఫీస్ దగ్గర, కర్నూలు చిరునామాకు పంపించాలి.

Website

Notification

Off line Application 

Post a Comment

0 Comments