Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Grama Sachivalayam Chandrayan-2 Bits Questions with Answer | గ్రామ సచివాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ చంద్రయాన్-2 పై ముఖ్యమైన ప్రశ్నలు

గ్రామ సచివాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ చంద్రయాన్-2 పై అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటికి జవాబులు

1.చంద్రయాన్-2 మిషన్ ను లాంచ్ చేయబడిన తేదీ ఏది: Grama Sachivalayam Chandrayan-2 Important Bits 2019.


A.జులై 21

B.జులై 22 ( Ans)

C.జులై 23

D.జులై 24

2.క్రింద ఇవ్వబడిన వాటిలో మిషన్ చంద్రయాన్-2 లో ఉపయోగించిన ఫ్యూయల్ ఏది?


A.పెట్రోల్

B.హైడ్రోజన్

C.అన్ సిమిట్రికల్ డై మిథైల్ హైడ్రోజన్ ( Ans)

D.ఏదీ కాదు

3.క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ను లాంచ్ చేయడం జరిగింది?


A.PSLV C11

B.GSLV MARK 3 ( Ans)

C.GSLV P2

D.ఏదీ కాదు

4.క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ స్పేస్ ఏజన్సీ ద్వారా చంద్రయాన్-2 ను లాంచ్ చేయడం జరిగింది?


A.ISRO ( Ans)

B.NASA

C.ESA

D.ఏదీ కాదు

5.మిషన్ చంద్రయాన్-2 ల్యాండర్ పేరు ఏమిటి?


A.విక్రమ్ ( Ans)

B.మోడి

C.భాహుబలి

D.భారత్


6.మిషన్ చంద్రయాన్-2 ను లాంచ్ చేసిన ఇండియన్ స్పేస్ సెంటర్ ఏది?


A.పోఖ్రన్

B.సతీష ధావన్ స్పేస్ సెంటర్ ( Ans)

C.భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్

D.ఏదీ కాదు

7.మిషన్ చంద్రయాన్-2 కొరకు మొత్తం ఎంత ఎక్స్పెండీచర్ ను కేటాయించడం జరిగింది?


A.978 కోట్లు ( Ans)

B. 959 కోట్లు

C. 500 కోట్లు

D. 800 కోట్లు

8.మిషన్ చంద్రయాన్-2 ను ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది?


A.మూన్(సౌత్ పోల్) ( Ans)

B.మూన్(నార్త్ పోల్)

C.సూర్యుడు

D.బుధుడు

9.ఇండియన్ స్పేస్ మినిస్ట్రీ కి హెడ్ ఎవరు?


A.ప్రధానమంత్రి ( Ans)

B.ISRO

C.డిఫెన్స్ మినిస్టర్

D.ఏదీకాదు

10.మిషన్ చంద్రయాన్-2 మహిళా ప్రోజెక్ట్ డైరెక్టర్స్ ఎవరు?


A.వనిత మరియు రీతు కరిదాల్ ( Ans)

B.కల్పన మరియు రితు కరిదాల్

C.వనిత మరియు కల్పన

D.ఎవరూ కాదు

[adinserter block="2"]

11. ISRO ప్రస్తుతం ఉన్న చైర్మెన్ ఎవరు?


A.పీయోష్ గోయల్

B.కె.శివన్ ( Ans)

C.శివానంద్ నాయర్

D.ఎవరూ కాదు

12.మిషన్ చంద్రయాన్-2 చంద్రునిపై ఎన్నవ మిషన్?


A.2 ( Ans)

B.4

C.5

D.3

13.మిషన్ చంద్రయాన్-1 ను ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది?


A.21 OCT 2008

B.22 OCT 2008 ( Ans)


C.23 OCT 2008

D.24 OCT 2008

14.చంద్రయాన్-1 ను లాంచ్ చేసినప్పుడు ISRO చైర్మెన్ ఎవరు?


A.మాధవన్ నాయర్ ( Ans)

B.అబ్దుల్ కలామ్

C.పీయూష్ గోయల్

D.ఎవరూ కాదు

15.చంద్రయాన్-1 ను లాంచ్ చేసిన రాకెట్ ఏది?


A.GSLV MARK 3

B.PSLV C11 ( Ans)

C.GSLV P2

D.ఏదీ కాదు

[adinserter block="1"]

16.భూమికి మరియు చంద్రినికి మధ్య గల దూరం ఎంత?


A.180000 KM

B.384400 KM ( Ans)

C.300000 KM

D.ఏదీ కాదు

17.ISRO ఎప్పుడు స్థాపించబడింది?


A.18 June 1990

B.15 Aug 1969 ( Ans)

C.20 July 2000

D.ఏదీ కాదు

18.చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?


A.నీల్ ఆమ్ స్ట్రాంగ్ ( Ans)

B.రాకేష్ శర్మ

C.కల్పన చావ్లా

D.ఎవరూ కాదు

19 నీల్ ఆమ్ స్ట్రాంగ్ మొదట అడుగు పెట్టినప్పుడు ఉపయోగించిన రాకెట్ ఏది?


A.GSLV C12

B.PSLV

C.APOLLO 11 ( Ans)

D.ఏదీ కాదు

20.స్టడీ ఆఫ్ మూన్ ని ఏమని పిలుస్తారు


A.సెలెనోలజీ ( Ans)

B.ఎంటమాలజీ

C.బయోలజీ

D.జువాలజీ 

Post a Comment

1 Comments

  1. Send me another questions in science and technology

    ReplyDelete