Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Cricket History Top-10 Fastest bowlers | క్రికెట్ చరిత్రలో టాప్ - 10 ఫాస్టెస్ట్ బాల్స్

క్రికెట్ చరిత్రలో టాప్ - 10 ఫాస్టెస్ట్ బాల్స్


పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్పోట్స్ కి సంబందించి బిట్స్ అడిగే అవకాశం ఉంది. అయితే క్రికెట్ కి సంబందించి ఫాస్టెస్ట్ బొలర్స్ పేర్లు క్రింద ఇవ్వడం జరిగింది. వీటిని ఒక సారి చదివి మీ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా వరకు మంచిది. Cricket History Top-10 Fastest bowlers


1. షోయబ్ అక్తర్ ( పాకిస్థాన్ )161.3 KMPH
2.బైట్ లీ (ఆస్ట్రేలియా )161.1
3. షాన్ టెయిట్ (ఆస్ట్రేలియా )161.1
4. జెఫ్ ధామ్ సన్ (ఆస్ట్రేలియా )160.6
5. మిచెల్ స్టార్ట్ (ఆస్ట్రేలియా )160.4
6. ఆండీ రాబర్ట్స్ (వెస్టిండీస్ )159.5
7. ఫిడెల్ ఏడ్వర్ట్స్ (వెస్టిండీస్ )157.7
8. మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా 156.8
9. మహ్మద్ సమి (పాకిస్థాన్)156.4
10. షేన్ బాండ్ (న్యూజిలాండ్ )156.4

మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి  కామెంట్ చేయండి. 

Post a Comment

0 Comments